ప్రాంతీయ వార్తలు
ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి….పోలీసుల నిర్బంధంతో శాంతియుత పోరాటాన్ని ఆపలేరు… ప్రజా పాలనలో మహిళలకు దక్కని గౌరవం.. బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూమోల్ల కృష్ణయ్య
ఆశా కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ,రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమంటే, పోలీసుల నిర్బంధంతో వారి శాంతియుత పోరాటాన్ని అణిచివేయడం ఏంటని? బి ఆర్ టి యు .వికారాబాద్ ...
గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్
వికారాబాద్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15, ...
అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ ప్రదర్శనలు
ఖమ్మం అర్బన్ బల్లేపల్లి లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల విక్రమ్ సారాభాయ్ సైన్స్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక మరియు ఇన్స్పైర్ ప్రదర్శనలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాయింట్ ...
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు జే ఐ హెచ్ బెంచిలు బహుకరణ
స్థానిక జలగం నగర్ లోని బాలురు రెసిడెన్షియల్ పాఠశాల కు జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో సోమవారం మరమ్మత్తులు నిర్వహించిన 70 బెంచి లను వితరణ చేశారు. ఇటీవల మున్నేరుకు వచ్చిన వరద ...
సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మెన్ రెడ్డి రాజు
చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో భక్తుల పాలిట కొంగుబంగారమై భక్తుల కోరికలు తీరుసున్న శ్రీశ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధిలో భాగంగా చౌటుప్పల మున్సిపాలిటీ నిధులతో దేవాలయ వెనుక భాగంలో ఉన్నటువంటి ...
సంస్థాగత పర్వం- బూత్ కమిటీల ఎన్నికల పండుగ
చౌటుప్పల పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు మరియు సంస్థాగత ఎన్నికల అధికారులతో కలిపి సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ...
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం… సమాచార హక్కు చట్టం సాధన కమిటీ
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చే సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రంగారెడ్ది జిల్లా ఉపాధ్యక్షుడిగా ముచ్చర్ల మల్లేష్ ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక ...
కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్న ఏమి సాధించారని సంబరాలు జరుపుతున్నారు… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
చౌటుప్పల్ లో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో మీడియా సమావేశంలో జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ రైతంగం విషయంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, గిట్టుబాటు ధర, బోనస్ విషయంలో రైతులు ఆందోళన ...
భువనగిరి మండల కేంద్రంలో ఎస్ జి టి యు జిల్లా కార్యవర్గ సమావేశం
ఎస్ జి టి యు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్. జి .టి .యు .రాష్ట్ర ...
సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా ఈనెల15న నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి.. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
సిపిఎం జిల్లా 3వ మహాసభలు చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈనెల 15 జరిగే జన జాతర బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర ...