Uncategorized
ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తేసే కుట్ర
—
జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు వేలాదిమంది విద్యార్థులతో మరో ఉద్యమం చేపట్టకతప్పదని ...