HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన

దేశంలో HMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా కీలక ప్రకటన. ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది.. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము..ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు. ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి – కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా

Join WhatsApp

Join Now

Leave a Comment