చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఖరారు

చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఖరారు

AP: సీఎం చంద్రబాబు రేపు (శనివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు.

బీజేపీ స్థానిక నేతలు ఇప్పటికే చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేశారు. ఏపీ – తెలంగాణకు చెందిన దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఢిల్లీ పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ గెలుపు అవసరాన్ని వివరిస్తూ.. మోదీ నాయకత్వానికి మద్దతుగా ఓట్లు వేయాలని ప్రచారంలో చంద్రబాబు కోరనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment