చౌటుప్పల్ మండలం క్రికెట్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గుండబోయిన వేణు యాదవ్ ఎన్నిక

చౌటుప్పల్ మండలం క్రికెట్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గుండబోయిన వేణు యాదవ్ ఎన్నిక చౌటుప్పల్ మండల పరిధిలో క్రీడాకారులకు అందరు కలిసి ఏకగ్రీవంగా తంగడపల్లి గ్రామానికి చెందిన గుండబోయిన వేణు యాదవ్ ని  ఎన్నుకోవడం జరిగింది.గత రెండు సంవత్సరాలుగా జోర్రిగల జ్ఞానేశ్ చేసినారు. అతని రెండు సంవత్సరాలు పూర్తి కావడం తో నూతన ఎన్నిక చౌటుప్పల్ మండలం క్రీడాకారుల ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికలలో సూర్య నరసింహ గౌడ్,  మురళి,  బాబా షరీఫ్ పాల్గొన్నారు. గుండబోయిన వేణు యాదవ్  మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క క్రీడాకారుని పక్షాన సహకరిస్తే క్రీడలకు సహకరిస్తానని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment