తమలపాకుతో ఆ సమస్యకు చెక్

తమలపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలకు తమలపాకు దివ్యౌషధంగా పని చేస్తుందట. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ.

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆస్తమా నుంచి రక్షిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచడంలో తమలపాకు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment