తిరుపతి ద్విచక్ర వాహనం పై చిరుత దాడి.
అలిపిరి చెర్లోపల్లి మార్గంలో సైన్స్ సెంటర్ సమీపంలో ఘటన.
శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం వెళుతున్న ముని కుమార్ పై ఒక్కసారిగా చిరుత దాడి.అదే మార్గంలో వెళ్తున్న స్థానికులు ఆ వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలింపు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో భయపడుతున్న వాహనదారులు.