గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Published On: January 26, 2025 1:40 pm
