ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు…
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చెంద్రబాబు
Published On: January 2, 2025 8:58 am
