మనస్తాపంతో 10 తరగతి విద్యార్థి ఆత్మహత్య

 అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య..రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో సంఘటన.. తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్..మా అమ్మాయికి విషెస్ చెప్తావా’ అని శివకిషోర్‌పై దాడి చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు. దాడిని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురై శివకిషోర్ ఆత్మహత్య. శివకిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకొని.. పరారైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు

Join WhatsApp

Join Now

Leave a Comment