యల్లమందలోని పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో చంద్రబాబు ముఖాముఖి. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం. ఎల్లుండి మ.1:45 గంటలకు కోటప్పకొండకు సీఎం చంద్రబాబు. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు
ఈనెల 31న పల్నాడు జిల్లాకు సీఎం చంద్రబాబు
Published On: December 29, 2024 10:42 pm
