లోకేష్ సీఎం అవుతారన్న మంత్రి భరత్ వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అసందర్భ ప్రసంగాలు చేయొద్దని మంత్రి భరత్‌ను మందలించిన చంద్రబాబు
ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు
వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని మంత్రి భరత్‌ను హితబోధ చేసిన చంద్రబాబు