మంత్రి కోమటిరెడ్డికి గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోన్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అభినందించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మంత్రికి ఫోన్ చేసి అభినందించిన ముఖ్యమంత్రి
మీ కృషి, మీ సహకారం, మీ సలహాతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని ముఖ్యమంత్రికి తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మీ అనితరసాధ్యమైన సహకారంతోనే సంవత్సరంలో సాధ్యమైందని తెలిపిన మంత్రి
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు మంజూరీ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి, మంత్రి కోమటిరెడ్డి