అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల నేతలు దాడిచేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

---Advertisement---

అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల నేతలు దాడిచేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

సినీప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment