సమర శంఖమ్ తెలుగు దినపత్రిక:
హైదరాబాద్, డిసెంబర్ 27
* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం ప్రకటించారు.
* అత్యుత్తమ రాజనీతిజ్ఞుడని గుర్తు చేసుకున్నారు పుతిన్.
* వివిధ ఉన్నత స్థానాల్లో పని చేసిన వ్యక్తిగా, భారత ప్రధానిగా విశ్వవేదికపై భారత ఆర్థికాభివృద్ధిని, దేశ ప్రయోజనాలను స్పష్టంగా చెప్పేవారని పుతిన్ పేర్కొన్నారు.
* ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని సింగ్‌ను కొనియాడారు.