హైదరాబాద్ సమర శంఖమ్ :-
పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని.. కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు.