యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండలం కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు దూసర్ల సత్యనారాయణ సాగర్ తెల్లవారుజామున మరణించారు. వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 5,000 ఆర్థిక సాయం అందించిన ఉప్పల లింగస్వామి.అనంతరం మాట్లాడుతూ దూసర్ల సత్యనారాయణ సాగర్ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనబడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏపూరి సతీష్, నారాయణపుర్ మాజీ సర్పంచ్ కొన్ రెడ్డి నరసింహ, చిలుకూరి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నారాయణపుర్ మండలం కార్యదర్శి ఉప్పల నాగరాజు, బల్గూరి శివ, మారగొని శంకర్ గౌడ్, బల్గూరి నవీన్, బద్దుల మురళి యాదవ్, రేవనపల్లి గోపాల్,రేవనపల్లి బిక్షం, బాకారం గణేష్, బాకారం చిన్న శ్రీను, కొండ్రెడ్డి యాదయ్య, పెద్దగోని వెంకటయ్య.,కొలుగూరి దశరథ, గవ్వల నరసింహ, నేర్లకంటి మారయ్య,ఎండి అబ్దుల్,అబ్బనగోని వంశీ యాదవ్,గొల్లూరి గాలయ్య, గొల్లూరి బిక్షం, గొల్లూరి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
అధైర్య పడొద్దు అండగా ఉంటాం…మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి
Published On: December 9, 2024 5:50 pm
