ఇంటర్ పరీక్షలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష!!
* ఇంటర్ బోర్డు అధికారులు,పోలీసులతో వీడియోకాన్ఫరెన్స్
* పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశం
* తెలంగాణలో మార్చి 5 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలు.
* రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
* పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా