పాల బిల్లులు రావట్లేదు అని పాడి రైతుల నిరసన
వికారాబాద్ జిల్లా యాచరం మండలం కుర్మిద్ద గ్రామంలో పాడి రైతులకు మదర్ డైరీ సంస్థ గత ఆరు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాలు నేలపై పారబోసి నిరసన తెలిపిన రైతులు
రెండు మూడు రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే మదర్ డైరీ సంస్థను ముట్టడిస్తామని హెచ్చరించారు