రేపు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల..

ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా టిక్కెట్లు విడుదల.. 

మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

Join WhatsApp

Join Now

Leave a Comment