తిరుమలలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల వివరాలు..
1) లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం
2) శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం
3) రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం
4) బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట
5) మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు
6) నిర్మల (45), పొల్లాచ్చి, తమిళనాడు