భగవంతుడికి భక్తితో పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.
ఈరోజు 22/12/2024 అదివారం అయ్యప్ప దేవాలయంలో అన్న ప్రసాద వితరణనను
1)డాక్టర్ మువ్వా సుమన్ కళ్యాణ్ – దివ్య దంపతులు
2)గుత్తికొండ సుధీర్ గురుస్వామి శబరి యాత్ర బృందం
3)గోశిక వినయ్ (ఉప్పు ఆంజనేయులు తిరందాస్ జగన్నాథం) వారు అన్న ప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నప్రసాద వితరణ దాతలు మాట్లాడుతు
భగవంతునికి భక్తి భావంతో మనస్ఫూర్తిగా పూజలు చేస్తే భగవంతుడు ఎల్లప్పుడు మన వెంటే ఉంటాడని అన్నారు హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి మాలవేసి దీక్షలు చేస్తున్న స్వాములకు అన్న ప్రసాద వితరణ చేస్తే ఈ కలియుగంలో మానవునికి అంతకంటే పుణ్యఫలం ఏదీ లేదు ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామికి అన్నప్రసాద వితరణ చేయాలని అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి ఉపాధ్యక్షులు తుర్పటి శంకర్ గురుస్వామి ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు గురుస్వామి మరియు ఉప్పు ఆంజనేయులు దాచేపల్లి ప్రకాష్ గుప్తా ఉప్పు భద్రయ్య డాక్టర్ సుమన్ కళ్యాణ్ మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి చిలువేరు మంగయ్య సుక్క సుదర్శన్ పెద్దగోని రమేష్ గౌడ్ బోరెం రాజశేఖర్ రెడ్డి కుంటల శశికాంత్ బోరెం దయాకర్ రెడ్డి కొలను స్వామిదాస్ పాల్సం రాజేష్ గౌడ్ చోల్లేటి పాండురంగచారి గంట నాగరాజు దాడి అశోక్ రెడ్డి మిర్యాల విజయ్ కుమార్ సంపత్ రమణారావు తూర్పాటి వెంకటేష్ చెరుకుపల్లి వేణుమాధవ్ రెడ్డి కౌశిక్ రెడ్డి సుక్క రాంచరణ్ తేజేశ్వర్ తూర్పాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.