—మనలను కాపాడే దేవుళ్ళు మన గ్రామ దేవుళ్ళు
1) మంచికంటి భాస్కర్ గుప్తా – ప్రమీల
Dr మంచికంటి వెంకటేశ్ – Dr రాజేశ్వరి కుమారుడు ఆశిక్ సాయి
3) స్వర్గీయ డాకోజి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని డాకోజి లక్ష్మి వారి కుమారుడు మని చరణ్ అన్నప్రసాద వితరణ నిర్వహించారు
ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నప్రసాద వితరణ దాతలు మాట్లాడుతూ మన భారతదేశంలో గ్రామ దేవతలకు ప్రాముఖ్యత ఉంది. మన గ్రామాలను గ్రామ ప్రజలను కాపాడే తల్లి గ్రామ దేవత అన్నారు. అయ్యప్ప స్వామి కేరళలో వారి ఇంటి విలవేల్పుగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ చేయడం వల్ల మాకు మా కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ మాపై ఉండాలి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి ఉపాధ్యక్షులు తుర్పటి శంకర్ గురుస్వామి ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు గురుస్వామి మరియు గురుస్వాములు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి ఉప్పు ఆంజనేయులు అంతటి రాము గౌడ్ సుక్క సుదర్శన్ పెద్దగోని రమేష్ గౌడ్ కంచరకుంట్ల వెంకట్ రెడ్డి కుంటల శశికాంత్ పల్సం రాజేష్ గౌడ్ గుండెబోయిన అంజయ్య యాదవ్ పాశం కృష్ణ చోల్లేటి గంట నాగరాజు పాశం సాయికిరణ్ కొలికిపోగు కిరణ్ తూర్పాటి వెంకటేష్ ప్రసాదం అనిల్ చెరుకుపల్లి వేణుమాధవ్ రెడ్డి కౌశిక్ రెడ్డి సుక్క రాంచరణ్ తూర్పాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.