సైబర్ నేరాల అవగాహనకు ఉపయోగపడే క్యాలెండర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ సైబర్ నేరాల అవగాహనకు ఉపయోగపడే నూతన క్యాలెండర్లను జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS ఆదివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఆవిష్కరించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన, సైబర్ స్మార్ట్ సిటిజన్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్, ఏపికె ఫైల్, డిజిటల్ అరెస్ట్ , తదితర సైబర్ మోసాల గురించి అవగాహన చేస్తూ నూతన క్యాలెండర్ లో రూపొందించారు. ప్రజలకు ఈ క్యాలండర్ లోని అంశాలు బాగా ఉపయోగపడుతాయని ఎస్పీ పేర్కొన్నారు.
సైబర్ నేరాల అవగాహనకు ఉపయోగపడే క్యాలెండర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
Published On: December 30, 2024 8:50 am
