డిజిటల్ అరెస్టులు చేస్తామని వస్తున్న కాల్స్ నమ్మొద్దు..

సైబర్ నేరాలపై సజ్జనార్ సూచనలు!

హైదరాబాద్, డిసెంబర్ 29 సమర శంఖమ్ :-

– ఏ పోలీసు డిజిటల్ అరెస్ట్ చేయలేరు

– డిజిటల్ అరెస్టులు చేస్తామని వస్తున్న కాల్స్ లను నమ్మొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

– ఏ పోలీసు కూడా డిజిటల్ అరెస్టు చేయలేరు. డబ్బుల కోసమే నేరగాళ్లు ఆన్లైన్లో ఇలాంటి బెదిరింపులు చేస్తారని ఓ వీడియోను షేర్ చేశారు.

– డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ దాని నుండి తప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు.

– వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment