భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా పంతంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్. మాజీ ఉపసర్పంచ్ బోయ అంబేద్కర్. మాజీ గ్రామ శాఖ అధ్యక్షులుబోయ వెంకట్. యాదయ్య. గండి రాములు. చలమంద లింగయ్య. బోయ భాస్కర్. బోయ సంపత్ పాల్గొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి
Published On: December 6, 2024 12:54 pm