నేటితో ముగియనున్న MLC నామినేషన్ల గడువు

నేటితో ముగియనున్న MLC నామినేషన్ల గడువు

* ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికలు.

* నేడు చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం.

* నామినేషన్ ఉపసంహరణలకు 13వరకు గడువు

* ఫిబ్రవరి 27న పోలింగ్.. మార్చి 3న లెక్కింపు

Join WhatsApp

Join Now

Leave a Comment