ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు

సంగారెడ్డి – పటాన్‌చెరులోని ఓ ప్రభుత్వ బాలుర వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు. వసతిగృహంలో నిద్రిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థులపై అర్ధరాత్రి కొందరు కరెంటు సరఫరా ఆపేసి దాడి. గాయాలకు జ్వరం రావడంతో వారిని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన సిబ్బంది. దాడికి దిగిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని పటాన్‌చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Join WhatsApp

Join Now

Leave a Comment