యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతులను హైదరాబాద్కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్ గా పోలీసులు గుర్తించారు.
