ఫ్లాష్ ఫ్లాష్…..ఘోర రోడ్డు ప్రమాదం

ఫ్లాష్ ఫ్లాష్…..ఘోర రోడ్డు ప్రమాదం ఎనికెపాడు శివాలయం సెంటర్ తాడిగడప వంద అడుగుల రోడ్డు సర్కిల్ వద్ద ఈరోజు 12:30 గంటల సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్న మామ కోడలు ఇద్దరూ బైక్ పై వస్తూ రోడ్ క్రాసింగ్ చేస్తుండగా అటుగా వస్తున్న టిప్పర్ లారీ అతివేగంతో బైకును ఢీకొంది బైకు లారీ కిందపడి కోడలు స్పాట్ లోనే మరణించడం జరిగింది. వయసు సుమారు సుమారు 22 సంవత్సరాలు ఎర్రం శెట్టి సుష్మ. ఎనకేపాడు వాసులుగా గుర్తింపు చెప్పుకుంటున్నారు మామకు కాలు విరిగింది పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు కేసు దర్యాప్తు చేస్తున్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment