ఫ్లాష్…! మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా..
రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేసిన ఎన్ కె బీరన్ సింగ్
మణిపూర్ అల్లర్లకు భాద్యతవహిస్తూ రాజీనామా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ అల్లర్లు
కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని బీరన్ సింగ్ ను కోరిన గవర్నర్
ఒకటి రెండు రోజుల్లో కొత్త సీఎం పేరును ప్రకటించనున్న బీజేపీ