అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారిని వెంటనే విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

---Advertisement---

బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అరెస్ట్ అప్రజాస్వామికం.కాంగ్రెస్ పాలనలో వారు ఇచ్చిన హామీలు నేరవేర్చాలని BRS పార్టీ తరపున ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ఈ అక్రమ ఆరెస్ట్ లా.? కుట్రపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేసినందుకు గాను ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేని ఈ కాంగ్రెస్ అణచివేయటం పనిగా పెట్టుకుంది. అక్రమ కేసులు చూపి ప్రతి పక్షం నాయకులని, అటు ప్రజలని బయపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది.మీ తాటకు చప్పుళ్ళకి బయపట్టేది లేదు.ఈర్రోళ్ల శ్రీనివాస్ ని వెంటనే విడుదల చెయ్యాలి

Join WhatsApp

Join Now

Leave a Comment