రాజ లింగమూర్తి హత్యపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే

రాజ లింగమూర్తి హత్యపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే

భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి భారాస ప్రభుత్వమే కారణమంటూ.. రాజ లింగమూర్తి హత్య భారాసకు అంటగట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం.. నేనే చంపించానని ఆయన అంటున్నారన్నారు. భూపాలపల్లి హత్య కేసుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి స్పందించారు. నిన్న భూపాలపల్లిలో జరిగిన హత్యను తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసును వివాదాస్పదం చేయాలని కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment