వెంకమ్మగూడ లో ఇంటింటా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పాల్గొన్న మాజీ వార్డ్ మెంబర్ గుండాల శోభారాణి వేణుగోపాల్ , యూత్ కాంగ్రెస్ షాద్నగర్ ఉపాధ్యక్షులు గుండాల అనిల్ కుమార్..

షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 20 ఎన్నికల మేనిపోస్టులో ఇచ్చిన ఆరు పథకాల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి అడుగు వేసిందని,అందులో భాగంగా వెంకమ్మగూడ పరిధిలోని ఇందిరమ్మ ఇంటింటా సర్వేలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ని కాంగ్రెస్ నాయకులు గుండాల వేణుగోపాల్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుండాల శివలింగం. కుమ్మరి నరసింహ. గురుస్వామి కుమార్. ఎర్రోళ్ల సిద్దు .గురుస్వామి రాజేష్. గుండాల శ్రీకాంత్. ,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment