ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి

భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టిన క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు 

ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి 

ఘటనాస్థలిలో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Join WhatsApp

Join Now

Leave a Comment