డిసెంబర్ 31తో ముగియనున్న టెర్రాసిస్ గడువు.
భూభారతి పోర్టల్ ను పూర్తి స్థాయిలో నిర్వహించనున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్( NIC).ధరణి పోర్టల్ పూర్తి వివరాలను NICకి ట్రాన్సిట్ చేయనున్న టెర్రాసిస్. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ.రెవెన్యూ శాఖ అధికారుల్లో మొదలైన గుబులు. బయటపడనున్న రెవెన్యూ కీలక అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర.