ప్రజా పాలన అని చెప్తూ 6 గ్యారెంటీలు 66 మోసాల గారడి తో ఏదో గొప్పలు సాధించినట్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు — జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

 

ప్రజా పాలన అని చెప్తూ 6 గ్యారెంటీలు 66 మోసాల గారడి తో ఏదో గొప్పలు సాధించినట్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు — జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ కాష్మోపాలిటన్ కాలనీ జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఇంటి వద్ద నుండి సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథి  జె .పి నడ్డా , బిజెపి జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన 6 గ్యారెంటీలు.. 66 మోసాల గారడి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు శ్రీ ఈటెల రాజేందర్ తో కలిసి భారీ జన సందోహంతో నినాదాలు తెలుపుతూ సభ ప్రాంగణం వరకు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు,ముఖ్యంగా బిజెపి వికలాంగుల కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment