*గేమ్ ఛేంజర్’కు గుడ్ న్యూస్… సినిమా టికెట్ల పెంపుపై యూటర్న్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం¿!
‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి ఆరు ఆటలకు(6Shows/Day) ప్రభుత్వ అనుమతి.
జనవరి 10న సింగిల్ స్క్రీన్ప్లే అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి.
జనవరి 11-19(5Shows/Day) వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు.