బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న గూడెం మహిపాల్ రెడ్డి
ప్రముఖ శైవ క్షేత్రం.. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు. ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ పురోహితులు ఎంఎల్ఏ జిఎంఆర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ పాలకవర్గం కమిటీ సభ్యులు.