శివాజీ విగ్రహన్నీ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆత్మకూర్(ఎం)ఏప్రిల్ 13(సమర శంఖమ్) ఆత్మకూరు మండల కేంద్రంలో శివాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు శివాజీ యూత్ సభ్యుల గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు