బ్రేకింగ్ న్యూస్ కాం గ్రెస్ ఎమ్మెల్సీ వ్యవహారంలో రేవంత్ సర్కారుకు హై కోర్టు మొట్టికాయలు
తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు విషయంలో ప్రభుత్వ స్టాండెంటో చెప్పాలి – హైకోర్టు
తీన్మార్ మల్లన్న పై కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈనెల 21 లోపు వివరణ ఇవ్వాలంటూ సిద్దిపేట పోలీసులకు, డీజీపీకి హైకోర్టు ఆదేశం.