ప్రస్తుతం మార్కెట్‌లో 500 రూపాయల నకిలీ నోట్లు! గుర్తించడం కష్టం. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” స్పెల్లింగ్ మాత్రమే తేడా. “RESERVE” అనే పదంలో “S” తర్వాత “A” ఉంటుంది, అక్కడ “E” ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండండి.నకిలీ నోట్ల చిత్రాలను చూడండి. జాగ్రత్తగా ఉండండి.
500 రూపాయల నకిలీ నోట్లు! గుర్తించడం ఎలా.? చుడండి!
Published On: January 12, 2025 9:28 am
