భార్యను కొట్టి చంపిన భర్త.
* హైదరాబాద్ లో వివాహిత సాహితి అనుమానాస్పద మృతి
* గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన భర్త అనిల్
* సాహితి మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానం
* అల్లుడు అనిల్ తమ కుమార్తెను కొట్టి చంపాడని సాహితి తల్లిదండ్రుల ఫిర్యాదు
* భార్య అక్కతో అనిల్ కు వివాహేతర సంబంధం.