హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ!!
* నిన్న రాత్రి హిమాయత్ నగర్ మినర్వ హోటల్ గల్లీలో ఓ ఇంట్లో చోరీ
* ఇంట్లో పని చేస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తి చోరీ చేసి పరార్
* సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం, డైమెండ్స్ దొంగతనం
* ఇంటి యజమాని దుబాయ్ లో ఉండటంతో, అతని వద్ద పని చేసే అభయ్ కెడియా పోలీసులకు ఫిర్యాదు
* అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ పోలీసులు