రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసా కోసం రైతులు ప్రతి పంటకు సాగు పత్రాలు ఇవ్వాలి. ఆన్లైన్ పోర్టల్ లేదా ప్రజా పాలన ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైతులు ఇచ్చిన సాగు పత్రాలను ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ స్థాయి అధికారులతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలి. తోటలకు ఒకసారే రైతు భరోసా ఇవ్వాలని గురువారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో ఈ సిఫారసులకు ఆమోదం
రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే
Published On: January 4, 2025 9:27 am
