తుంగతుర్తిలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక దందా

నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం – వంగమర్తి వాగు నుంచి సాగుతున్న ఇసుక మాఫియా. ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లతో రాత్రి, పగలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా. ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు

Join WhatsApp

Join Now

Leave a Comment