కాలేజీకి వెళ్లమన్నారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య 

మెదక్ – పొడ్చన్‌పల్లిలో కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య 

నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న సింధుజను నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి

దీంతో మనస్తాపానికి గురై.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన సింధూజ

Join WhatsApp

Join Now

Leave a Comment