పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య?
* హైదరాబాద్ – చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు
* ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయాడు
* పరీక్షల ఒత్తిడా లేదా వేరే ఏవైన కారణాలు ఉన్నాయా అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.