వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలి

 

వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని, అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చౌటుప్పల ఆర్డిఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడ్ మనోహర్ రెడ్డి మరియు బిజెపి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment