జడ్.పి.హెచ్.ఎస్ పదో తరగతి విద్యార్థులకు సత్కారం

జడ్.పి.హెచ్.ఎస్ పదో తరగతి విద్యార్థులకు సత్కారం

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో పదో తరగతి టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులను బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు గురువారం ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా టౌన్ ప్రధాన కార్యదర్శి కానకుంట గోవర్ధన్, బీజేపి నాయకులు, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు తుమ్మ బాలకిషన్, శ్రీకాంత్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment